Biography of stephen hawking in telugu
Biography of stephen hawking in telugu
Biography of stephen hawking in telugu youtube!
విధిని ఎదిరించిన ధీరుడు స్టీఫెన్ హాకింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
ప్రఖ్యాత బ్రిటీష్ శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ చనిపోయారు. స్టీఫెన్ హాకింగ్(76) తన జీవితంలో ప్రపంచ మానవాళికి గొప్ప సందేశాన్ని మిగిల్చి వెళ్లారు.
శరీరం పనికి సహకరిస్తున్నా..
Short biography of stephen hawking
లేకపోయినా.. కృష్ణబిలాలపై ఆయన పరోశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఇచ్చాయన్నది అక్షర సత్యం. శాస్త్రవేత్తగానే కాక ఆయనపై ఆయనకున్న నమ్మకం, కలసిరాని విధిని తనకు అనుకూలంగా మార్చుకునే తత్వం నేటి యువతకు ఆదర్శం. ప్రస్తుతం హాకింగ్స్ రేడియేషన్ గా పిలుస్తున్న కృష్ణ బిలాల రేడియేషన్ ను ప్రతిపాదించింది స్టీఫెన్ హాకింగే...!
స్టీఫెన్ హాకింగ్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు:
* 1942 జనవరి 8వ తేదీన ఇంగ్లాండులోని ఆక్స్ ఫర్డ్ లో స్టీఫెన్ హాకింగ్ జన్మించాడు.
Biography of stephen hawking in telugu pdf
అప్పటికి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త గెలిలియో మరణించి దాదాపు 300 సంవత్సరాలు అవుతోంది.
* స్టీఫెన్ తన విద్యార్థి జీవితాన్ని ఆక్స్ ఫర్డ్ లో ప్రారంభించారు. గణితశాస్త్రంలో స్పెషలైజేషన్ చేద్దామనుకున్న స్టీఫెన్ ను తండ్రి రసాయనశాస్త్రంలో చేర్పించాడు.
ఆ తరువాత భౌతిక శాస్త్రంలో స్పెషలైజేషన్ చ